మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Ujjvala Venkatanatha Stotram – ఉజ్జ్వలవేంకటనాథ స్తోత్రం
రంగే తుంగే కవేరాచలజకనకనద్యంతరంగే భుజంగే
శేషే శేషే విచిన్వన్ జగదవననయం భాత్యశేషేఽపి దోషే |
నిద్రాముద్రాం దధానో నిఖిలజనగుణధ్యానసాంద్రామతంద్రాం
చింతాం యాం తాం వృషాద్రౌ విరచయసి రమాకాంత కాంతాం శుభాంతామ్ || 1 ||
తాం చింతాం రంగక్లుప్తాం వృషగిరిశిఖరే సార్థయన్ రంగనాథ
శ్రీవత్సం వా విభూషాం వ్రణకిణమహిరాట్సూరిక్లుప్తాపరాధమ్ |
ధృత్వా వాత్సల్యమత్యుజ్జ్వలయితుమవనే సత్క్రతౌ బద్ధదీక్షో
బధ్నన్స్వీయాంఘ్రియూపే నిఖిలనరపశూన్ గౌణరజ్జ్వాఽసి యజ్వా || 2 ||
జ్వాలారావప్రనష్టాసురనివహమహాశ్రీరథాంగాబ్జహస్తం
శ్రీరంగే చింతితార్థాన్నిజజనవిషయే యోక్తుకామం తదర్హాన్ |
ద్రష్టుం దృష్ట్యా సమంతాజ్జగతి వృషగిరేస్తుంగశృంగాధిరూఢం
దుష్టాదుష్టానవంతం నిరుపధికృపయా శ్రీనివాసం భజేఽన్తః || 3 ||
అంతః కాంతశ్శ్రియో నస్సకరుణవిలసద్దృక్తరంగైరపాంగైః
సించన్ముంచన్కృపాంభఃకణగణభరితాన్ప్రేమపూరానపారాన్ |
రూపం చాపాదచూడం విశదముపనయన్ పంకజాక్షం సమక్షం
ధత్తాం హృత్తాపశాంత్యై శిశిరమృదులతానిర్జితాబ్జే పదాబ్జే || 4 ||
అబ్జేన సదృశి సంతతమింధే హృత్పుండరీకకుండే యః |
జడిమార్త ఆశ్రయేఽద్భుతపావకమేతం నిరింధనం జ్వలితమ్ || 5 ||
జ్వలితనానానాగశృంగగమణిగణోదితసుపరభాగక
ఘననిభాభాభాసురాంగక వృషగిరీశ్వర వితర శం మమ
సుజనతాతాతాయితాఖిలహితసుశీతలగుణగణాలయ
విసృమరారారాదుదిత్వరరిపుభయంకరకరసుదర్శన |
సకలపాపాపారభీకరఘనరవాకరసుదర సాదరమ్
అవతు మామామాఘసంభృతమగణనోచితగుణ రమేశ్వర
తవ కృపా పాపాటవీహతిదవహుతాశనసమహిమా ధ్రువమ్
ఇతరథాథాథారమస్త్యఘగణవిమోచనమిహ న కించన || 6 ||
నగధరారారాధనే తవ వృషగిరీశ్వర య ఇహ సాదర-
రచితనానానామకౌసుమతరులసన్నిజవనవిభాగజ-
సుమకృతాం తాం తాం శుభస్రజముపహరన్ సుఖమహిపతిర్గురుః
అతిరయాయాయాసదాయకభవభయానకశఠరిపోః కిల |
నిగమగా గా గాయతా యతిపరిబృఢేన తు రచయ పూరుష
జితసభో భో భోగిరాంగిరిపతిపదార్చనమితి నియోజితః
ఇహ పరం రంరమ్యతే స్మ చ తదుదితవ్రణచుబుకభూషణే
ఇహ రమే మే మేఘరోచిషి భవతి హారిణి హృదయరంగగ || 7 ||
గతభయే యే యే పదే తవ రుచియుతా భువి వృషగిరీశ్వర
విదధతే తే తే పదార్చనమితరథా గతివిరహితా ఇతి
మతిమతా తాతాయితే త్వయి శరణతాం హృది కలయతా పరి-
చరణయా యాయాఽఽయతా తవ ఫణిగణాధిపగురువరేణ తు |
విరచితాం తాంతాం వనావలిముపగతే త్వయి విహరతి ద్రుమ-
నహనగాంగాం గామివ శ్రియమరచయత్తవ స గురురస్య చ
తదను తాంతాం తాం రమాం పరిజనగిరా ద్రుతమవయతో నిజ-
శిశుదశాశాశాలినీమపి వితరతో వర వితర శం మమ || 8 ||
మమతయా యాయాఽఽవిలా మతిరుదయతే మమ సపది తాం హర
కరుణయా యాయా శుభా మమ వితర తామయి వృషగిరీశ్వర
సదుదయాయాయాసమృచ్ఛసి న దరమప్యరివిదలనాదిషు
మదుదయాయాయాసమీప్ససి న తు కథం మమ రిపుజయాయ చ |
మయి దయాయా యాసి కేన తు న పదతాం నను నిగద తన్మమ
మమ విభో భో భోగినాయకశయన మే మతమరిజయం దిశ
పరమ యాయా యా దయా తవ నిరవధిం మయి ఝటితి తామయి
సుమహిమా మా మాధవ క్షతిముపగమత్తవ మమ కృతేఽనఘ || 9 ||
ఘటితపాపాపారదుర్భటపటలదుర్ఘటనిధనకారణ
రణధరారారాత్పలాయననిజనిదర్శితబహుబలాయన
దరవరారారావనాశన మధువినాశన మమ మనోధన
రిపులయాయాయాహి పాహి న ఇదమరం మమ కలయ పావన |
సుతరసాసాసారదృక్తతిరతిశుభా తవ నిపతతాన్మయి
సహరమో మోమోత్తు సంతతమయి భవాన్మయి వృషగిరావపి
ప్రతిదినం నంనమ్యతే మమ మన ఉపేక్షితతదపరం త్వయి
తదరిపాపాపాసనం కురు వృషగిరీశ్వర సతతముజ్జ్వల || 10 ||
ఉజ్జ్వలవేంకటనాథస్తోత్రం పఠతాం ధ్రువాఽరివిజయశ్రీః |
శ్రీరంగోక్తం లసతి యదమృతం సారజ్ఞహృదయసారంగే || 11 ||
ఇతి ఉజ్జ్వలవేంకటనాథస్తోత్రమ్ |
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.